ETV Bharat / state

ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు - ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు

గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటించటంతో విజయనగరం ఆదర్శనగర్​లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు
ప్లాస్టిక్ వ్యర్థాల్లో చెలరేగిన మంటలు..ఆందోళనలో స్థానికులు
author img

By

Published : May 10, 2020, 9:37 PM IST

విజయనగరం ఆదర్శనగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. దట్టంగా పొగ అలుముకుంది. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.