ETV Bharat / state

Fire Accident: పాఠశాలలో అగ్నిప్రమాదం..విద్యార్థులకు తప్పిన ముప్పు - అగ్ని ప్రమాదం తాజా వార్తలు

విజయనగరం జిల్లా రామలింగాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వంటగది తరగతి గదికి దూరంగా ఉండటంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది.

పాఠశాలలో అగ్నిప్రమాదం
పాఠశాలలో అగ్నిప్రమాదం
author img

By

Published : Aug 17, 2021, 8:19 PM IST

Updated : Aug 17, 2021, 9:14 PM IST

విజయనగరం జిల్లా రామలింగాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ లీకై పాఠశాల వంటగదిలో మంటలు చేలరేగాయి. భోజన సామగ్రి, కోడిగుడ్లు, ఇతర సరకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వంటగది తరగతి గదికి దూరంగా ఉండటంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి

Lokesh Kurnool Tour: చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారు: లోకేశ్

Last Updated : Aug 17, 2021, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.