ETV Bharat / state

స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులకు సత్కారం - hari jawhar lal, collector of vizianagaram

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో విజయనగరంలో పేదలకు, నిరాశ్రయులకు సేవలు అందించిన 75మంది స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులను కలెక్టర్ సత్కరించారు.

vizianagaram dist
కరోనా కాలాంలో ఆదుకున్న స్వచ్చంధ సంస్ధల ప్రతినిధులకు సత్కారం
author img

By

Published : Jun 11, 2020, 7:10 PM IST

విజయనగరంలో లాక్ డౌన్ సమయంలో సేవలు అందించిన 75 మంది స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులను కలెక్టర్ హరిజవహర్ లాల్ సన్మానించారు. కేసలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు కావటం.. దీర్ఘకాలం గ్రీన్ జోన్ కొనసాగటం వెనక అందరి కృషి ఉందన్నారు. కరోనా నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థలు భవిషత్తులో కూడా తమ సేవలను కొనసాగించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఇది చదవండి మొదటి రాత్రే భార్యను చంపి భర్త ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.