విజయనగరంలో కరోనా బారిన పడి...హోంఐసోలేషన్ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరవకవలసలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తిరుమల ఆస్పత్రి యాజమాని తిరుమల ప్రసాద్ ప్రారంభించారు. 20 పడకలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఉచితంగా వసతి, మందులు, పౌష్టికహారం, వైద్య సదుపాయాలు అందిస్తామని నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి: