విజయనగరం జిల్లా బొబ్బిలిలో మెగాస్టార్ అభిమానులు... చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే నిర్వహించుకున్నారు. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండాపోయింది. చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమానులు వారికి నిత్యావసర వస్తువులు అందించారు.
ఇదీ చదవండి: