ETV Bharat / state

హడలెత్తిస్తున్న గజరాజులు.. ఆందోళనలో రైతులు - విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం

విజయనగరం జిల్లా అర్తం ప్రాంతంలో.. గజరాజులు హల్​చల్ చేస్తున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు.... అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

పంటపోలాల్లో గజరాజుల హల్​చల్!
author img

By

Published : Aug 21, 2019, 8:38 PM IST

పంటపోలాల్లో గజరాజుల హల్​చల్!

విజయనగరం జిల్లా కోమరడా మండలం అర్తం గ్రామంలో.. గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి. సమీపంలోని రైలు పట్టాలు దాటుతూ.. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తూ... తోటపల్లి ప్రాజెక్టు గుండా కోమరడా మండలంలోకి ఏనుగులు అడుగుపెట్టాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని రైతులను అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:

'విషాహారం తినడం వల్లే..25 మేకలు మృతి'

Intro:ఆధార్ తిప్పలు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కొత్త ఆధార్ కార్డు పొందడం,పాత వాటిలో సవరణలు చేసుకొనే ప్రక్రియ ప్రహసనం గా మారింది. కురుపాం మండల కేంద్రంలో మీ సేవ లో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రం ఒక్కటే ఈ సేవలు అందించడంతో ఎప్పుడు చేసిన జనం రద్దీగా ఉంటుంది. తెల్లవారు జామున వచ్చి వరుసలో నిలబడినవారికి మధ్యాహ్నం రెండు గంటలవుతున్న నమోదు ప్రక్రియ పూర్తవ్వడంలేదు.
బైట్-1(ఆరిక. నగేష్

Conclusion:కు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.