విజయనగరం జిల్లా సాలూరు మండలం కోదుకరకవలస గ్రామంలో మంచినీటి కొరత ఏర్పడింది. విద్యుత్ మోటార్ రిపేరు చేయక పోవడం వల్ల మంచి నీటి సమస్య పరిష్కారం కావటంలేదని స్థానికులు తెలిపారు. మహిళలు బిందెలు పట్టుకొని నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు.
ఇదీ చదవండి: 'అభివృద్ధి పనులు ఏవైనా... కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతాయి'