ETV Bharat / state

ఏటీఎంల వద్ద మోసాలు చేసే దొంగ అరెస్టు - police

విజయనగరం జిల్లాలో ఏటీఎం కేంద్రాల్లో మోసాలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న యువకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

దొంగ అరెస్టు
author img

By

Published : Jun 1, 2019, 7:54 PM IST

ఏటీఎంల వద్ద మోసాలు చేసే దొంగ అరెస్టు

జిల్లాలోని ఏటీఎం కేంద్రాల్లో అమాయకులను మోసం చేస్తూ నగదు దోపిడికీ పాల్పడుతున్న యువకుడిని విజయనగరం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దత్తిరాజేరు మండలం కన్నాంకు చెందిన వెంకట భాస్కర్ రావు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ దామోదర్ వివరించారు. డబ్బుల కోసం ఎంటీఎంల కేంద్రాల వద్ద సాయం చేస్తానని వృద్ధులు, నిరక్ష్యరాసులను మోసం చేస్తూ నగదు దోపిడికీ పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. భాస్కరరావు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 14 ప్రాంతాల్లో ఏటీఎం కార్డులు మార్చి.. 9 లక్షల 95 వేల రూపాయలు దోచుకున్నాడని తెలిపారు. సాలూరులో ఇలాంటి తరహా కేసు వెలుగులోకి రావటంతో సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి.

'ప్రజా సమస్యల పై పోరాటం చేస్తాం'

Intro:ap_knl_13_02_rtc_sammy_ab_c1
కొత్త ప్రభుత్వం ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు కర్నూల్ లో డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జూన్13 నుండి సమ్మెకు దిగుతున్నట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ లో అద్దె బస్సులను తగ్గించి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి తాము సమ్మెకు దిగనట్లు చర్చలు జరపాలని ఆయన కోరారు
బైట్.వై.శ్రీనివాసరావు. nmu రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Body:ap_knl_13_02_rtc_sammy_ab_c1

Conclusion:ap_knl_13_02_rtc_sammy_ab_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.