ETV Bharat / state

ఇండియన్​ రెడ్​క్రాస్​ సహకారంతో మాస్కుల పంపిణీ

author img

By

Published : Apr 11, 2020, 3:09 PM IST

రోడ్డుపై కూరగాయలు విక్రయించే వారికి రెడ్ క్రాస్ సంస్థ అండగా నిలిచింది. వారికి మాస్కులు పంపిణీ చేసింది.

Distribution of masks by Indian Red Cross at vizianagaram

విజయనగరంలో తోపుడు బళ్లపై కూరగాయలు విక్రయించే వీధి వ్యాపారులకు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయం చేసింది. తమ సిబ్బందితో కలిసి మాస్కులను ప్రతినిధులు పంపిణీ చేశారు. ఆర్అండ్​బీ రైతు బజార్ సమీపంలో రోడ్డుపై కూరగాయలు విక్రయించే వారికి కరోనాపై అవగాహన కల్పించి మాస్క్​లు అందజేశారు.

ఇదీ చదవండి:

జ్వరం.. దగ్గు.. జలుబు ఉన్నాయా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.