ETV Bharat / state

'బియ్యం పక్కదోవ పట్టిస్తే... చర్యలు తప్పవు'

విజయనగరం జిల్లాలో అంగన్​ వాడీ కేంద్రాలకు వెళ్లే బియ్యం ఇక మీదట సచివాలయ మహిళా పోలీసుల ద్వారా పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ ఆరుద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరైనా బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

women welfare cdpo statement on anganvadi rice transport
అంగన్​వాడీ బియ్యం ఇకపై మహిళా పోలీసుల ద్వారా
author img

By

Published : May 31, 2020, 11:31 PM IST

విజయనగరం జిల్లాలో అంగన్​ వాడీ కేంద్రాలకు వెళ్లే బియ్యాన్ని ఇకపై సచివాలయ మహిళా పోలీసుల ద్వారా పంపించనున్నట్టు.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ ఆరుద్ర తెలిపారు. మండల కేంద్రంలోని ఎం.ఎల్​.ఎస్​ పాయింట్​కు వచ్చి బియ్యం నాణ్యతను పరిశీలించారు. గత పీడీఎస్​ బియ్యం కంటే ఇవి ఎంతో నాణ్యమైనదిగా ఉందని చెప్పారు. ఈ బియ్యాన్ని అంగన్​వాడీ కేంద్రాలకు మాత్రమే పంపించనున్నట్టు చెప్పారు.

ఏ మాత్రం పక్కదోవ పట్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే... క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భోగాపురంలోని 11 కేంద్రాలకు ఈ బియ్యాన్ని పంపించామని తెలిపారు. మండలంలో ఉన్న 290 కేంద్రాలకు 55 సచివాలయా సిబ్బంది ద్వారా పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఇవీ చదవండి:

'నా 40 ఏళ్ల కెరీర్‌లో అదొక్కటే లోటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.