ETV Bharat / state

విశాఖలో సీపీఎం నేతల అరెస్టుకు నిరసనగా ధర్నా - విశాఖలో సీపీఎం నేతల అరెస్ట్

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు అండగా నిలిచిన సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పార్టీ శ్రేణులు ఖండించాయి. విజయనగరంలో ఆ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు.

cpm leaders dharnaa in vizianagaram collectorate
సీపీఎం నేతల అరెస్టకు నిరసనగా విజయనగరంలో ధర్నా
author img

By

Published : May 11, 2020, 11:54 AM IST

విజయనగరంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు ఆధ్వర్యలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులకు అండగా నిలిచిన తమ నాయకులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ధర్నా చేస్తున్నామని తెలిపారు.

ఆ ఘటనతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి అండగా నిలవడం తప్పా అని ప్రశ్నించారు. వారి అరెస్టును ఖండిస్తున్నామన్నారు. వెంటనే తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

విశాఖ గ్యాస్​ లీకేజ్: మరో ముప్పు పొంచి ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.