ETV Bharat / state

గురుకుల పాఠశాలలో సహచర విద్యార్థిపై బ్లేడుతో దాడి - జోగింపేట

విద్యార్థుల మధ్య జరిగిన గొడవ దాడికి దారి తీసింది. తోటి స్నేహితుడు అని చూడకుండా సహచర విద్యార్థులు సిద్ధార్థ్​ అనే విద్యార్థిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన జోగింపేటలోని గురుకుల పాఠశాలలో జరిగింది.

గురుకుల పాఠశాలలో సహచర విద్యార్థిపై బ్లేడుతో దాడి
author img

By

Published : Jul 22, 2019, 11:38 AM IST

గురుకుల పాఠశాలలో సహచర విద్యార్థిపై బ్లేడుతో దాడి

విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలోని బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్ధుల మధ్య గొడవ దాడికి దారి తీసింది. వసతి గృహంలో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థి సిద్ధార్థ్​పై తోటి విద్యార్థులు బ్లేడుతో దాడి చేశారు. బ్లేడుతో పలుమార్లు చేతిపై గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

ఇవీ చదవండి..

యూఏఈ కరెన్సీ పేరుతో మోసం

Intro:AP_VJA_12_21_KUTHRIMA_PRATS_PAMINI_AVB_AP10046.....సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి... పొన్..9394450288... ఆరోగ్యరీత్యా ,లేక ప్రమాదవశాత్తు ,అంగవైకల్యం చెందిన వికలాంగులకు. భారత్ వికాస్ సేవాసమితి అందిస్తున్న సేవలు అభినందనీయమని. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొనియాడారు. కృష్ణాజిల్లా గుడివాడలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా .పదిహేను వందల మంది అంగవైకల్యం చెందిన వారికి ఉచితంగా అవయవాలు అందించి సేవ చేసిన సభ్యులకు అభినందిస్తూ... భారత్ వికాస్ చేస్తున్న సేవలకు తన వంతు సహాయం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు...బైట్... కొడాలి నాని.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి

Body:భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

Conclusion:కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి కొడాలి . భారత్ వికాస్ పరిషత్ కార్య కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చిన మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.