విజయనగరం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: రెెండు బస్సులు, ఒక లారీ ఢీ.. నలుగురు మృతి