ETV Bharat / state

ఒప్పంద ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సీఐటీయూ ర్యాలీ - సీఐటీయు ర్యాలీ సాలూరు నియోజకవర్గం

అంగన్​వాడీ , ఆశ కార్యకర్తలతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్​ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

citu
'ఒప్పంద ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి'
author img

By

Published : Jan 7, 2021, 8:34 PM IST

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆశ, అంగన్​వాడీ కార్యకర్తలతో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులు విజయనగరం జిల్లా సాలూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపేశారని వాటిని వర్తింపజేయాలని నినదించారు. ఐదు నెలలుగా హెల్త్​ అలవెన్స్​ బకాయిలు పెండింగ్​లో ఉన్నాయని వాటిని విడుదల చేయాలన్నారు. సాలూరు నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.