విజయనగరం జిల్లా సాలూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీఐటీయూ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మాజీ డిప్యూటీ తహసీల్దార్ రమణ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, గిరిజన సంఘం నాయకులు, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరులో సీఐటీయూ ఏర్పడి 50 ఏళ్లు - సాలూరు తాజా వార్తలు
సాలూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీఐటీయూ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది.
సాలూరులో సీఐటీయూ ఏర్పడి 50 ఏళ్లు
విజయనగరం జిల్లా సాలూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీఐటీయూ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మాజీ డిప్యూటీ తహసీల్దార్ రమణ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, గిరిజన సంఘం నాయకులు, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: డిష్టీవీలో ఎస్ బ్యాంక్ 24 శాతం వాటా స్వాధీనం
TAGGED:
సాలూరు తాజా వార్తలు