ETV Bharat / state

చాకెట్ల గణపయ్య... ఎంతో తియ్యనయ్యా.. - saluru

సాలూరులో శ్రీగోకులకృష్ణ మందిరంలో చాక్లెట్ గణేశుడు కనువిందు చేస్తున్నాడు. భక్తులను ఆకర్షిస్తున్నాడు.

గణేశ్
author img

By

Published : Sep 4, 2019, 9:47 PM IST

చాకెట్ల గణపయ్య.... ఎంతో తియ్యనయ్య..

విజయనగరం జిల్లా సాలూరులో శ్రీ గోకులకృష్ణ మందిరం వద్ద చాక్లెట్ గణేష్​ భక్తుల పూజలందుకుంటున్నాడు. 10వేల చాక్లెట్లతో గణేష్ మహారాజ్​ను గొల్ల వీధిలో యాదవ యువజన సంఘం, గోకుల కృష్ణ అభిరుచి సంఘం, మహిళా సత్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఒక్కొక్క వెరైటీగా వినాయకుడిని తయారు చేస్తున్నారు. గత ఏడాది స్మైల్ బాల్స్తో వినాయకుడు, ఈ ఏడాది చాక్లెట్స్ తో వినాయకుడు తీసుకువచ్చారు. పట్టణంలో ఈ వినాయకుడు అద్భుతంగా ఉన్నాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

ఆ గ్రామం...వినాయక చవితికి దూరం..ఎందుకంటే..!

Intro:AP_RJY_57_04_SWAGATA_YARPPATLU_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

మాజీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురు,వారం శుక్రవారం రెండు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు

Body:రోడ్డు మార్గాన జిల్లాకు రానున్న చంద్రబాబునాయుడుకు తూర్పుగోదావరి జిల్లా ముఖద్వారమైన రావులపాలెంలో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో రావులపాలెం నుండి జాతీయ రహదారి పొడుగునా తెలుగుదేశం జెండాలను కోరుతున్నారు

Conclusion:రోడ్డుకు రెండు వైపులా పార్టీ జరగడంతో పసుపు జెండా తో కలసి సంతరించుకుంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.