ETV Bharat / state

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలన - viziangaram district latest news

విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన స్థలాన్ని కేంద్ర బృందం సభ్యుడు రాజు పరిశీలించారు.

central batch officer  Observation of the space allotted for the establishment of the Tribal University in vizianagaram district
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలన
author img

By

Published : Aug 21, 2020, 5:24 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని దుర్గ సాగరం, రామభద్రపురం మండలంలోని కొట్టక్క గ్రామాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని కేంద్ర బృందం సభ్యుడు ​రాజు పరిశీలించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించటానికి తాను వచ్చానని... పరిశీలన అనంతరం నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందజేస్తామని తెలిపారు.

నగరాలు, పట్టణాలలో కూడా ఇతర సంస్థలు ఏర్పాటు చేసి, పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని తాము సేకరించి ఇస్తామని సాలూరు ఎమ్మెల్యే, బొబ్బిలి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

శ్రీశైలం విద్యుత్​ కేంద్రం అగ్ని ప్రమాదంలో ఐదు మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.