బొబ్బిలిలో జోరుగా మంత్రి సుజయకృష్ణ ఎన్నికల ప్రచారం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి, మంత్రి సుజయకృష్ణ రంగారావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకువివరించారు... మహిళలు అడుగడుగునా మంత్రికి నీరాజనాలు పలికారు... తెదేపా గెలుపు చారిత్రక అవసరమని.... సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని సుజయకృష్ణ కోరారు.
ఇవి కూడా చదవండి....
వైకాపా గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లే..: పవన్