ఇదీ చదవండి: స్వామి దర్శనానికి సాహసం.. తరిస్తోంది భక్త జనం
బయోమెట్రిక్ నమోదుకు.. పడరాని పాట్లు - bio metric
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆధార్ బయోమెట్రిక్ నమోదుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తెలుపు రేషన్ కార్డు దారులకు కొత్తగా ఈకేవైసీ విధానం అమలు చేస్తోంది. వివరాలను పరిశీలించేందుకు లబ్ధిదారులు మీ సేవ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు.
biometric_problems_at_vizianagaram
ప్రభుత్వం ఈకేవైసీ విధానం అమలు చేయడంతో ...లబ్ధిదారులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. జనాలు ఎక్కువ కావడంతో సర్వర్లు సరిగా పనిచేయకపోవడం... కేంద్రాలు తక్కువ ఉండటంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కేవైసీ గడువు సమీపిస్తుందని ప్రచారం జరుగుతుండటంతో...గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కేంద్రాల సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: స్వామి దర్శనానికి సాహసం.. తరిస్తోంది భక్త జనం
sample description