ETV Bharat / state

కంచిలో బస్సు ప్రమాదం.. రాష్ట్ర వాసి మృతి - latest bus accidents in kanchi

తమిళనాడు కంచిలో జరిగిన యాత్రికుల బస్సు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామానికి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులు బస్సులో శబరిమల యాత్రకు వెళ్లారు. బస్సు కంచి వస్తుండగా డివైడర్​ పైకెక్కి ప్రమాదానికి గురైంది.

కంచిలో అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదం.. రాష్ట్ర వాసి మృతి

author img

By

Published : Nov 29, 2019, 10:06 AM IST

Updated : Nov 29, 2019, 11:30 AM IST

కంచిలో బస్సు ప్రమాదం.. రాష్ట్ర వాసి మృతి

తమిళనాడులోని కంచిలో తెల్లవారుజామున యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి వాసి బర్ల గణేష్​ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు సైతం పాంచాలికి గ్రామం నుంచి మొత్తం 40 మంది అయ్యప్ప భక్తులు బస్సులో శబరిమల యాత్రకు వెళ్లారు. బస్సు కంచి వస్తున్న సమయంలో డ్రైవర్​ నిద్రావస్థలోకి చేరుకోవడం వల్ల ప్రమాదానికి గురై డివైడర్​ పైకి దూసుకెళ్లింది.

ఇదీ చూడండి:

కంజారా కన్ను పడితే.. కంటైనర్ ఖాళీ..!

Last Updated : Nov 29, 2019, 11:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.