విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో 4 విత్తన, ఎరువుల దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్రతి దుకాణం నుంచి ఎరువులను శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నాసిరక విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహారాజన్ అన్నారు. అక్కడికి వచ్చిన పలువురు రైతుల నుంచి వివరాలు సేకరించారు.
ఇది చదవండి 'వైకాపా ప్రభుత్వం హిందూ సంప్రదాయాలని కించపరుస్తోంది'