న్నికలసిబ్బందికిపోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేశారు.ఓటింగ్ యంత్రాల్లో బ్యాలెట్ పత్రాలను అమర్చే విధానం పై అవగాహన కల్పించారు. 264 పోలింగ్ కేంద్రాల్లోని యంత్రాలలో అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలను అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.
ఇవి చదవండి
సెలస్ట-2019 వేడుకలు... ఆకట్టుకున్న ర్యాంప్‌వాక్