విజయనగరం ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్ హామీల వర్షం కురిపించారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది వలసలు ఆగిపోయేలా చేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న 3 జూట్ మిల్లులు తెరిపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంస్థ ఆస్తులు అమ్మైనా.. బాధితులు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేలా చేస్తామని వెల్లడించారు. జిల్లాకు పరిశ్రమలు తేవడంలో విఫలమైతే యువతకు భృతి కల్పించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తామని వివరించారు.
అగ్రిగోల్డ్ బాధితులు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇప్పిస్తా - janasena
''విజయనగరం సంస్థానాన్ని అందంగా తీర్చిదిద్దుతా. సహజవనరులను ఉపయోగించుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది.. వలసలు ఆగిపోయేలా చేస్తా'': విజయనగరం ప్రచారంలో జనసేనాని పవన్
విజయనగరం ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్ హామీల వర్షం కురిపించారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది వలసలు ఆగిపోయేలా చేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న 3 జూట్ మిల్లులు తెరిపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంస్థ ఆస్తులు అమ్మైనా.. బాధితులు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేలా చేస్తామని వెల్లడించారు. జిల్లాకు పరిశ్రమలు తేవడంలో విఫలమైతే యువతకు భృతి కల్పించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తామని వివరించారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లో నీ సుందరయ్య భవన్లో లో ఆయన విలేకరులతో మాట్లాడారు వైకాపా తెలుగుదేశం వ్యక్తిగత విమర్శలతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రత్యేక హోదా విషయంలో భాజపా యు టర్న్ తీసుకుంటోందా తెలుగుదేశం రిటర్న్ తీసుకుందని విమర్శించారు ప్రత్యేక హోదా ఎవరి ఇస్తే వారికే మద్దతు అనే జగన్ ప్రకటిస్తున్నారు భాజపా ఇవ్వను అని స్పష్టంగా చెప్పిన అంటకాగి తిరగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు గిరిజనుల హక్కులు కాలరాసిన భాజపా తెలుగుదేశం వైకాపా ఏ పార్టీ కూడా ఓటు అడిగే అర్హత లేదన్నారు సంక్షేమ పథకాల ప్రకటన ప్రచారాల తీరు పై ధ్వజమెత్తారు జిల్లా నాయకులు కృష్ణమూర్తి ఇ పాల్గొన్నారు
Conclusion:బి.వి.రాఘవులు విలేకరులతో మాట్లాడుతున్న రాఘవులు టీ తాగుతున్న రాఘవులు