ETV Bharat / state

కురిసిన వర్షం.. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం - PEOPLE

వర్షాలు కురవటంతో గ్రామాల్లో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎండ తీవ్రత నుంచి ఉపశమనం... గ్రామాల్లో ఆనందం
author img

By

Published : Apr 23, 2019, 5:13 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో ఎండ తీవ్రత ఒకేసారి తగ్గటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండకాలం మెుదలైనప్పటి నుంచి గ్రామాల్లో సరిగా కరెంట్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాలు కరువటం వల్ల వాతావరణం చాలా చల్లగా ఉందని సంతోషిస్తున్నారు. వర్షాలు కురవడంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.

ఇవీ చదవండి

మత్తులో యువకుల బీభత్సం-అదుపుతప్పిన లారీ

Intro:నిండా మునిగిన రైతు

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయానికి వర్షం రూపంలో నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం లోని ఇప్పటికే సగానికిపైగా పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో పంట పన దశలో రాసుల రూపం లో కళ్ళల్లో ఉండటం వల్ల వరుసగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో ఆ నీటిని బయటికి పంపే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల అధిక ఉష్ణోగ్రత కారణంగా రంగు మారి పగిలిపోతుంది అని రైతులు వాపోతున్నారు. మరోపక్క కోత దశలో ఉన్న వరి పైరు వేగమైన గాలుల తీవ్రత కు పూర్తిగా నేలవాలింది. ఎకరాకు 25 వేలు వరకు పెట్టుబడి పెట్టి పంట చేతికందే సమయానికి నష్టపోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Body:గంప రాజు .పిఠాపురం

Conclusion:7995067047

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.