ETV Bharat / state

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కత్తితో దాడి - విజయనగరం జిల్లా గరుగుపల్లి మండలం ఆర్ డి వలస

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వ్యక్తి పై దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బాధితుల్ని స్థానికులు పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు .

An attack on a man who refused to pay for alcohol
చికిత్స పొందుతున్న బాధితుడు
author img

By

Published : Mar 19, 2020, 12:01 AM IST

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి పై కత్తి తో దాడి

విజయనగరం జిల్లా గరుగుపల్లి మండలం ఆర్​డి వలసలో కిరణ్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన సురేశ్ మద్యం కోసం వంద రూపాయలు అడిగాడు. డబ్బులు లేవని కిరణ్ చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో సురేష్ కత్తితో కిరణ్​పై దాడి చేశాడు. కిరణ్​కి మూడు చోట్ల కత్తి గాట్లు పడ్డాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:కరోనా వైరస్​పై విజయనగరం కలెక్టర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.