విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంగారం వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. ఆర్మీ ఉద్యోగి ఒకరు.. తనను తుపాకితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. మూడు రోజుల క్రితమే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై ఆరా తీస్తున్నారు. అతడిని ఆదివారం పోలీసులు మీడియా ఎదుటు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: