ETV Bharat / state

పోలీసుల తనిఖీల్లో అక్రమ మైనింగ్ గుట్టురట్టు - taniki

విజయనగరం జిల్లా పీఎస్ లక్ష్మీపురంలో మాంగనీస్ ఖనిజాన్ని అక్రమంగా తరిలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు.

లారీల పట్టివేేత
author img

By

Published : Aug 24, 2019, 4:21 PM IST

పోలీసుల తనిఖీల్లో అక్రమ మైనింగ్ గుట్టురట్టు

ఎటువంటి అనుమతులు లేకుండా మాంగనీస్ ఖనిజాన్ని తరలిస్తున్న లారీలను విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు పట్టుకున్నారు. పీఎస్ లక్ష్మీపురం సమీపంలో పోలీసుల తనిఖీలలో అక్రమ తరలింపును గుర్తించారు. పెద్ద నడిపల్లి మైన్స్ పేరుతో 2 లారీలు, కొత్త కర్రలో మైనింగ్ పేరుతో 4 నాలుగు లారీలను పట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మాంగనీస్ గనుల్లో తవ్వకాలు నిలిపివేశారు. కానీ నియోజకవర్గంలో మాత్రం అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. అధికారులు దృష్టిపెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి.

గతుకుల మార్గం... డ్రైవర్లకు చూపిస్తోంది నరకం!

Intro:కిట్ నం:879, ఎం.డి.అబ్దుల్లా, విశాఖ సిటీ.
ap_vsp_71_24_RV_Ramarao_lecture_on_political_system_ab_AP10148

( ) రాజకీయమంటే కుట్రలు, కూహకాలు కాదని ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో సమూల మార్పులు తెచ్చే వ్యవస్థ అని సీనియర్ పాత్రికేయుడు ఆర్ వి రామారావు అన్నారు. 'భారత రాజకీయ వ్యవస్థ' అనే అంశంపై మార్క్సిస్టు అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో రామారావు ఉపన్యసించారు. ఆదిమ వ్యవస్థలోనూ, రాచరికం లోనూ ప్రజల స్పర్శ కలిగిన రాజకీయం లేదని బ్రిటిష్ పాలనా కాలంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు, ఉన్నత తరగతికి చెందిన వారితో ఏర్పాటు అయిన సంస్థ అని అన్నారు.

Body: భారతీయ జనతా పార్టీ వైఖరి కారణంగా నెహ్రూ దేశానికి చేసిన సేవలను తిరిగి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ఐదేళ్ల పాటు ఆ సభలో మాట్లాడని పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఐదేళ్లలో వై.ఎస్.జగన్ ఏ నాడు సభలో మాట్లాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Conclusion:కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు మానం ఆంజనేయులు, సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెవి సత్యనారాయణమూర్తి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

బైట్: ఆర్.వి.రామారావు, సీనియర్ పాత్రికేయుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.