ETV Bharat / state

విజయనగరంలో అదితి గజపతిరాజు ఇంటింటి ప్రచారం

విజయనగరం అభ్యర్థి అదితి గజపతిరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

అదితి గజపతిరాజు ఇంటింటి ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 3:33 PM IST

అదితి గజపతిరాజు ఇంటింటి ప్రచారం
ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తున్న తరుణంలో... అభ్యర్థులు మరింత జోరు పెంచారు. ఉదయం నుంచే ప్రచారంలో దూసుకుపోతున్నారు. విజయనగరం శాసనసభ తెదేపా అభ్యర్థి అదితి గజపతి రాజు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలనుంచి స్పందన బాగుందని.. గెలుస్తానన్న నమ్మకం ఉందని అదితి తెలిపారు.

గ్యాలరీ వీక్షించండి...చిన్నల్లుడి ప్రచారానికి తరలివచ్చిన బాలకృష్ణ

Intro:కిట్ నం:879,విశాఖ ఉత్తరం‌‌, ఎం. డి. అబ్దుల్లా.

( )విశాఖ ఉత్తర నియోజకవర్గం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి కేకే రాజు స్పష్టం చేశారు. ప్రచారాల్లో చివరి రోజైన మంగళవారం పార్టీ కార్యాలయంలో వార్డు అధ్యక్షులు తో సమావేశమయ్యారు.

Body:ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సామాన్య ప్రజానీకం స్వచ్ఛందంగా కోరుకుంటున్నారని అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి స్థానిక సమస్యలను తెలుసుకున్నామన్నారు. సామాన్య ప్రజానీకం సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ పార్టీ ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు.

Conclusion:ఉత్తర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ నామినేషన్ వేసిన నాటి నుంచి ఎన్నడు పగలు ప్రచారం చేయలేదని, రాత్రి చీకటి సమావేశాలు నిర్వహించి డబ్బులు పంపిణీ చేస్తున్నాడని ఆరోపించారు. అయితే ప్రజలు లు అనేక సంక్షేమ పథకాల ద్వారా తమకు అందాల్సిన సొమ్మును ఈ విధంగా గంటా పంచుతున్నారని భావిస్తున్నారన్నారు.

బైట్: ,కే. కే. రాజు, వై. ఎస్.ఆర్.పార్టీ, ఉత్తర నియోజకవర్గం‌‌‌,అభ్యర్థి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.