విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహంలో తనిఖీలు నిర్వహించారు. వసతి గృహంలో...విద్యార్థులు వాస్తవ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారని...వారికి మెనూ ప్రకారం పెట్టాల్సిన భోజనాన్ని పెట్టడం లేదని అధికారులు నిర్ధరించారు.
ఇదీ చూడండి: ఇవెంతో ప్రత్యేకం... ఒకే ఏడాదిలో మూడుసార్లు వికసించిన "బ్రహ్మకమలం"