విజయనగరం జిల్లా మెరకముడిదం మండలంలోని గర్భం గ్రామానికి చెందిన సాంబ అనే రైతుకు చెందిన ఆవు.. సోమవారం రాత్రి మూడు దూడలకు జన్మనిచ్చింది. మొదట ఒక దూడ పుట్టిన తర్వాత ఆవు నొప్పులతో బాధపడుతుండటం గమనించిన సాంబ.. పశువైద్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వచ్చి చూడగా ఆవు కడుపులో చనిపోయిన రెండు దూడలను బయటకు తీశారు. ఈ ఘటన స్థానికంగా ఆశ్చర్యం కలిగించింది.
ఇదీచదవండి.