ETV Bharat / state

Tiger cage: పెద్దపులిని పట్టుకునేందుకు యూపీ బోను ఏర్పాటు... ఎక్కడంటే..? - విజయనగరం వార్తలు

Tiger cage: విజయనగరం జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవిశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. పులి సంచారాన్ని బట్టి బోనును మారుస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Tiger cage
పులిబోను
author img

By

Published : Sep 3, 2022, 9:12 AM IST

Tiger cage: గత 2 నెలలుగా విజయనగరం జిల్లా వాసులకు నిద్ర లేకుండా చేస్తోన్న పెద్దపులిని పట్టుకోవడం కోసం అటవీశాఖ ఎట్టకేలకు బోన్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకువచ్చిన బోనును బొండపల్లి మండలం ఎంకే పాలెంలో ఏర్పాటు చేశారు. అయితే గురువారం ఒక్కరోజే ఆ గ్రామంలో 2 ఆవులపై పులి దాడి చేసింది. దీంతో పరిసర ప్రాంతాల్లో పులి ఉండొచ్చన్న నమ్మకంతో బోన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పులి సంచారాన్ని బట్టి 2 రోజుల తరవాత బోనును వేరేచోటుకు మారుస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.