పీఆర్సీపై ఉద్యోగులు, పింఛన్‌దారుల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. విజయనగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 90 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి సోమయాజుల వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. తాను ఎన్నో పీఆర్సీలు చూశానని, ఎంతో మంది ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశానన్న సుబ్బారావు ఏనాడు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదన్నారు. ఉద్యోగులు పోరాడితేనే సమస్యలను పరిష్కరించకోగలమంటూ వారిలో ఉత్సాహం నింపారు.
ఇదీ చదవండి.