ETV Bharat / state

'సుప్రీం తీర్పు పరిశీలించిన తర్వాతే.. ప్రభుత్వం నిర్ణయం' - vijayasai reddy on ap panchayath elections

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

ysrcp mp vijaya sai reddy on panchayath elections

author img

By

Published : Jan 25, 2021, 4:33 PM IST

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎస్​ఈసీ తన నిర్ణయాన్ని తెలిపిందని.. తమ నిర్ణయాన్ని తాము తెలిపామని అన్నారు. ఇందులో ఎటువంటి అహంభావాలు లేవని విజయ్‌సాయిరెడ్డి స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి

ఇదీ చదవండి: సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. సుప్రీం తీర్పుపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.