ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ సంచలన వ్యాఖ్యలు! - vishaka steel privatization latest news

వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ వివాాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్​కు మోదీ పెద్ద లెక్క కాదని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసన సభలో అమర్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ysrcp mla comments on pm modi
ysrcp mla comments on pm modi
author img

By

Published : Feb 8, 2021, 7:30 PM IST

Updated : Feb 8, 2021, 7:53 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే, వైకాపా నేత అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను మట్టికరిపించిన జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదని అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌నే జగన్‌ మట్టికరిపించారని.. జగన్‌ పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ తెలుసని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసన సభలో అమర్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ సంచలన వ్యాఖ్యలు!

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుట ఆందోళనలు ఉద్ధృతం

Last Updated : Feb 8, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.