రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి - అనకా పల్లిలో రోడ్డు ప్రమాదం
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకోట్టిన ఘటనలో యువకుడు లారీ చక్రాల కింద పడి మృతిచెందాడు. మృతుడు వి.మాడుగుల మండలం కేజే పురానికి చెందిన చుక్కస్వామిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
ఇదీ చూడండి:అనకాపల్లిలో వైభవంగా శివరాత్రి వేడుకలు