అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా తగరపువలస అవంతి కళాశాలలో ఇస్రో ప్రదర్శనను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 22 మంది శాస్త్రవేత్తలు... ఇస్రో పని తీరు, పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. మొబైల్స్ టౌన్ ప్లానింగ్ మ్యాపింగ్ నావిగేషన్, జీపీఎస్, వాతావరణంలో మార్పులు, తుపాను హెచ్చరికలు, సునామీలు, ఉపగ్రహాల పరిశోధనలు వంటి అంశాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ గ్రహదురై పాల్గొన్నారు.
తగరపువలస అవంతి కళాశాలలో.. ఇస్రో ఎగ్జిబిషన్ - isro
విశాఖ జిల్లా తగరపువలసలోని అవంతి కళాశాలలో ఇస్రో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఇస్రో పనితీరు, పరిశోధనలు, జీపీఎస్, వాతావరణం మార్పులు వంటి వాటిపై విద్యార్థులకు రెండు రోజులపాటు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రంలో పది కేంద్రాల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా తగరపువలస అవంతి కళాశాలలో ఇస్రో ప్రదర్శనను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 22 మంది శాస్త్రవేత్తలు... ఇస్రో పని తీరు, పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. మొబైల్స్ టౌన్ ప్లానింగ్ మ్యాపింగ్ నావిగేషన్, జీపీఎస్, వాతావరణంలో మార్పులు, తుపాను హెచ్చరికలు, సునామీలు, ఉపగ్రహాల పరిశోధనలు వంటి అంశాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ గ్రహదురై పాల్గొన్నారు.
బి రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా
Body:అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా విశాఖ జిల్లా తగరపువలస అవంతి కళాశాలలో ఇస్రో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు రెండు రోజులపాటు జరగనున్న ఎగ్జిబిషన్లో 22 మంది శాస్త్రవేత్తలు ఇస్రో పనితీరు పరిశోధనలు పై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పిస్తారు.విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి, పరిశోధనల వైపు దృష్టి మరలుస్తున్నారు. అంతరిక్ష వారోత్సవాలు విద్యార్థులకు మరింత ఉపయోగపడతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్స్ మొబైల్స్ టౌన్ ప్లానింగ్ మ్యాపింగ్ నావిగేషన్ జిపిఎస్ నావిగేషన్ జిపిఎస్ వాతావరణంలో మార్పులు తుఫాన్ హెచ్చరికలు సునామీలు తదితర మార్పులను ఉపగ్రహాలు పరిశోధనల ద్వారా గుర్తిస్తున్నాయి అంతరిక్ష వారోత్సవాలు రాష్ట్రంలో పది కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు నాలుగేళ్ల నుండి నిర్విరామంగా అంతరిక్ష వారోత్సవాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈనెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఎగ్జిబిషన్ ను తిలకించిన విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు
Conclusion: రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో క్విజ్ తో పాటు వివిధ రకాలైన పోటీలు ఇస్రో పరిశోధనలో ఫలితాలపై నిర్వహించనున్నారు
బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి
బైట్: grahadurai isro డిప్యూటీ డైరెక్టర్
గమనిక: విద్యార్థులు బైట్ లతో పాటు విజువల్స్ త్రీ జి లైవ్ ద్వారా ఫీడ్ పంపించాం గమనించగలరు