విశాఖ జిల్లా, చీడికాడ మండలం, తురువోలు భవిత విద్య కేంద్రంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరిపారు. ఈ సమావేశంలో బ్రెయిలీ దినోత్సవం ప్రత్యేకత గురించి ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.
ఇదీ చదవండి: రామతీర్ధంలో ప్రజలు సంయమనంపై విశాఖ రేంజి డీఐజీ సంతృప్తి