ETV Bharat / state

చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కార్మికుల ధర్నా - విశాఖలో కార్మికుల ధర్నా

కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ విశాఖపట్నం రోలుగుంటలో క్వారీ కార్మికులు నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నా తమకు వేతనాలు పెంచడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

protest
చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కార్మికుల ధర్నా
author img

By

Published : Dec 20, 2020, 12:31 PM IST

కంకర మిల్లులలో ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్న తమకు వేతనాలు పెంచడం లేదని క్వారీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా రోలుగుంటలో జిల్లా మోటార్ ట్రాన్స్​పోర్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మిక చట్టాల ప్రకారం వేతనాలు చెల్లించకున్నా... కార్మిక శాఖ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దివ్యాంగురాలి మృతిపై.. విశాఖలో నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.