ETV Bharat / state

'సమాజంలో మహిళల పాత్ర అమోఘం'

ఏయూలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. సమాజంలో మహిళల పాత్ర అమోఘమని యూనివర్సిటీ అకడమిక్​ డీన్​ పి. వెంకటరావు అన్నారు.

womens day celebrations at andra university(au) in visakhapatnam
పువ్వులు లాగే మహిళలు సున్నితం.. సమాజంలో వారి పాత్ర అమోగం
author img

By

Published : Mar 8, 2020, 11:37 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సంగీత విభాగం ఆవరణలో మొక్కలు నాటారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం అకడమిక్ డీన్ పి. వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు, పువ్వుల్లాగే మహిళలు ఎంతో సున్నితమైన వారన్నారు. సమాజంలో వారు నిర్వహించే పాత్ర చాలా ముఖ్యమైందని చెప్పారు. సమాజంలో మహిళలు సగభాగం అయినా.. వారు నిర్వహించే పాత్రలు మాత్రం సామాజికంగా 75% ఉన్నాయని సంగీత విభాగాధిపతి అనురాధ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ట్రెండీ డ్రెస్సులు.. ఫ్యాషన్ సొగసులు.. మహిళలకే ఎక్కువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.