నేటి నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో దుకాణాలు తెరుచుకున్నాయి. షాపుల ముందు పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు బారులు తీరారు. విశాఖలోని ఊర్వశి కూడలి జాతీయ రహదారిపై జనాలు భారీగా గుమిగూడారు.
కిలోమీటర్ల పొడవునా క్యూ కట్టారు. సీతమ్మధార, నక్కవాని పాలెం వైన్ షాపులు దగ్గరా ఇదే పరిస్థితి నెలకొంది. పొలీసులు మద్యం దుకాణాల దగ్గర ఉండి మందుబాబులు భౌతిక దూరం పాటించేలా విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: