అప్పుల బాధ భరించలేక వివాహిత ఆత్మహత్య - problems of suicide news in visakha
ఆర్థిక ఇబ్బందులు మనిషిని మానసికంగా కుంగదీస్తాయని మరోసారి రుజువైంది. నర్సీపట్నం మండలంలోని బొడ్డేపల్లి గ్రామానికి చెందిన కాత్యాయని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. భర్త వృత్తి పరంగా ఫొటోగ్రాఫర్. అయినా... ఆర్థికంగా నిలదొక్కులేకపోయారు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన మహిళ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Intro:యాంకర్ ఆర్ధిక ఇబ్బందులు తాళలేక విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లి గ్రామానికి చెందిన కాత్యాయని అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది అప్పులు బాగా పెరగడంతో మానసికంగా కృంగి కాత్యాయిని తన నివాసంలో లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది మీ భర్త వృత్తి వృత్తి పరంగా ఫోటోగ్రాఫర్ ఈ నేపథ్యంలోనే పెద్ద బొడ్డేపల్లి ఫోటోలను చిన్న షాప్ ను నిర్వహిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం వీరు పెద్ద బొడ్డేపల్లి సమీపంలోని తెరిసా కాలనీలో నివాసం ఉంటున్నారు వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం తో గ్రామం లో చిన్న చితకా పనులు చేశారు అయితే ఇవి తీర్చడం కోసం కాత్యాయని మానసికంగా చాలా కాలంగా కుంగిపోతుంది ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి వారు నివాసం ఉంటున్న ఓ మేడం పై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది ఈ విషయమై నర్సీపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు