విశాఖపట్టణం జిల్లా చోడవరం నియోజకవర్గంలోని 109 గ్రామ సచివాలయాల భవనాలు.. తెలుపురంగును సంతరించుకుంటున్నాయి. ఆగమేఘాలపై ఆయా భవనాల రంగులను సిబ్బంది మార్చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి సచివాలయ కార్యదర్శులకు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: