కరోనా వ్యాప్తి నివారణ, సహాయ చర్యల్లో భాగంగా సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. విశాఖలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు రూ.21 లక్ష 31 వేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ చంద్‌కు చెక్కు అందజేశారు.
ఇది చదవండి వాల్తేర్ రైల్వే డివిజన్ ఆదాయం రూ. 8843.84 కోట్లు