వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉనందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల శాఖ సూచనలు చేసింది. తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
రానున్న 24 గంటల్లో అప్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
weather