ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలని వీఏఓల ఆందోళన - VOA concerns job security at visakha news

వెలుగులో పనిచేస్తున్న వీఓఏల సమస్యులు పరిష్కరించాలని... మాడుగల నియోజకవర్గం దేవరాపల్లి, చీడికాడలో వెలుగు కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

VOA concerns job security at visakha district
ఉద్యోగ భద్రత కల్పించాలని వీఏఓల ఆందోళన
author img

By

Published : Oct 19, 2020, 4:06 PM IST

వెలుగులో పని చేస్తున్న వీఓఏలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వెలుగు కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

ప్లకార్డులు చేతబట్టి కార్యాలయంలో నినాదాలు చేస్తూ... ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని.. వీఓఏకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్కులర్​లో అంశాలను ఉపసంహరించుకోవాలన్నారు. జీతాల్లో కోత విధించొద్దని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

లక్ష్మీపురంలో దుర్గాదేవి విగ్రహం తొలగింపు.. పోలీసులపై స్థానికుల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.