విశాఖ పోర్టుకు అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతున్న దృష్ట్యా, దీని భద్రతపై సమాచారాన్ని తీసుకుంటున్నామని, దాన్ని సమీక్షిస్తామని నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. బీరుట్లో జరిగిన ఆమ్మెనియం నైట్రేట్ పేలుడు అక్కడ పెద్ద విధ్వంసం సృష్టించిందని అన్నారు. దేశంలో ఈ రసాయన పదార్థాన్ని దిగుమతి చేసుకునే ఒకే ఒక పోర్టు వైజాగ్. ఈ పదార్థం దిగుమతిపై నిఘా విభాగానికి పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు.
ఇవీ చదవండి..