విశాఖ బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని... వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు తమ సమస్య తీరేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :