ఇదీ చూడండి సమావేశాల పొడగింపునకు ప్రభుత్వం యోచన!
శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు - అనకాపల్లి
శ్రీ వేంకటేశ్వర సన్నిధిలో వారంరోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పవిత్రోత్సవాలు ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉత్సవాలు ఆఖరి రోజున పోటెత్తిన భక్తజనం
విశాఖ జిల్లా అనకాపల్లిలోని దేముని గుమ్మం వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. చివరి రోజున సుప్రభాత సేవ ప్రారంభించి నిత్యార్చన, సహస్రనామార్చన, నవ కలశ స్నపనం, చక్రస్నానం వసంతోత్సవం నిర్వహించారు. వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ స్వామిని దర్శించుకున్నారు. లక్ష తులసి అర్చన అనంతరం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి సమావేశాల పొడగింపునకు ప్రభుత్వం యోచన!
Intro:చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలు.
Body:ap_tpt_36_28_ntr_jayanti_in_chandragiri_av_c5
దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు జయంతి వేడుకలు పులివర్తి సుధా రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరిలో ఘనంగా నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గెలుపు ఓటములు సర్వసాధారణమని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ,కార్యకర్తలకు ఎప్పుడు పులివర్తి నాని వెన్నంటి ఉంటారని ఆమె భరోసా ఇచ్చారు.
Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.