ETV Bharat / state

పాడి రైతులకు విశాఖ డెయిరీ సహాయం

లాక్​డౌన్​తో పేదలు, రోజువారీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన విశాఖపట్నం జిల్లా విశాఖ డెయిరీ నర్సీపట్నం పరిధిలోని పాడి రైతులకు నిధులు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సహాయాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమశంకర్ గణేష్ పంపిణీ చేశారు.

Vishakha Dairy Help For Dairy Farmers in vishakhapatnam didtrict
చెక్కును పంపిణీ చేస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్
author img

By

Published : Apr 24, 2020, 4:42 PM IST

లాక్​డౌన్​తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు విశాఖ డెయిరీ మంజూరు చేసిన నిధులను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అందించారు. నర్సీపట్నం మినీ డెయిరీ పరిధిలోని 19 వేల మంది రైతులకు ఈ సహాయం అందజేశారు. డెయిరీ సేవలను వినియోగించుకుని విశాఖ డెయిరీ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీచదవండి.

విజయవాడలో నేటి కూరగాయల ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.