విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెంలో లాక్ డౌన్ అమలు తీరును ఎస్పీ అట్టాడ బాబూజీ పరిశీలించారు. ఈ ప్రాంతంలో కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్న వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించిన కారణంగా.. అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. గ్రామంలో పరిస్థితిని అనకాపల్లి డీఎస్పీ శ్రావణిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: